బంగారం వెలవెలబోతుంది… కొద్దికాలంగా పసిడి తగ్గుతూనే ఉంది.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో మన దేశంలో పసిడి ధర పై ప్రతికూలత పడిందని చెప్పుకోవచ్చు…
మరోవైపు బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం భారీగా పెరిగింది…10 గ్రాముల 24 క్యారెట్లు బంగారం ధర 90 తగ్గుదలతో 44120 చేరింది…
అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరం 90కి తగ్గడంతో 40430కి పడిపోయింది… ఇక కేజీ వెండి ధర ఏకంగా 1540 పెరిగింది… దీంతో వెండి ధర 42700 చేరింది…
—