భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర టుడే రేట్స్ ఇవే

భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర టుడే రేట్స్ ఇవే

0
78

బంగారం ధ‌ర భారీగా త‌గ్గింది మార్కెట్లో ప్ర‌స్తుతం బంగారం కొనుగోలు చేయాలి అంటే ఇది మంచి స‌మ‌యం అంటున్నారు చాలా మంది, ఇంత‌లా బంగారం త‌గ్గుద‌ల గ‌త కొంత కాలంగా లేదు, తాజాగా భారీగా రెండు మూడు రోజులుగా త‌గ్గుతూ వ‌స్తోంది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 తగ్గింది. దీంతో ధర రూ.45,320కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా త‌గ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.210 తగ్గుదలతో రూ.49,450కు దిగొచ్చింది.

బంగారం ధ‌ర ఇలా తగ్గ‌డం షాపులు కూడా తెర‌వ‌డంతో, బంగారం కొనుగోలు చేయాలి అని అనుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అంటున్నారు వ్యాపారులు, ఇక మార్కెట్లో కేజీ వెండి ధర ఏకంగా రూ.610 పడిపోయింది. దీంతో ధర రూ.47,100కు చేరింది, బంగారం పెరిగితే 50 వేల మార్క్ దాటుతుంది అని అంద‌రూ భావించారు, తాజాగా ప‌సిడి మ‌ళ్లీ డౌన్ అవుతోంది.