జగన్ కు వచ్చే వారం భారీ షాక్

జగన్ కు వచ్చే వారం భారీ షాక్

0
107

జగన్ కు వారం రోజుల్లో మరిన్ని కష్టాలు కనిపించనున్నాయా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న జగన్ కు జాతీయ నేతలు ఝలక్ ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ నేతలు… తాజాగా ఫరూక్ అబ్దుల్లా స్వీయ అనుభవం వెల్లడించడంతో ఏపీ రాజకీయాల్లోనూ, దేశంలోనూ ఆనాడు జగన్ కోరిన కోరక ఏమిటి అనేది తేల్చనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్లు అందరూ కూడా జగన్ పై అక్కసు ఎందుకు పెంచుకున్నారు అంటే, ఆనాడు జగన్ చూపించిన పొగరు ధన బలం అంటారు.

ఇప్పుడు ఏపీలో ఎన్నికల ప్రచారంలో పవార్, దేవెగౌడ లాంటి నేతలు జగన్ గురించి ఏమి చెప్పబోతున్నారు, మరో వారంలో జగన్ ఎన్నికల ప్రచారంలో ఎంత కీలక భూమిక పోషించినా వీరు అందరూ కూడా నీళ్లు చల్లుతారా అనే ఆందోళన వైసీపీ నేతల్లో పెరిగిపోయింది.. మరో వారం రోజుల్లో వీరిని అందరిని ప్రచారంలోకి తీసుకురానుంది తెలుగుదేశం.. ఇప్పటికే చేసిన పనుల విషయంలో మంచి క్లారిటీగా ఉంది, తెలంగాణలో కేసీఆర్ తో జతకట్టి టీడీపీని ఇరుకున పెట్టాలి అని జగన్ భావిస్తున్నారని ,బాబు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. సో ఈ కారణాలు అన్ని జగన్ అండ్ కోకు కాస్త టెన్షన్ పెట్టిస్తున్నాయట.