భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు ఈరేజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు ఈరేజు రేట్లు ఇవే

0
126

ప‌సిడి ధ‌ర ప‌రుగులు పెట్టింది, బంగారం ధ‌ర మార్కెట్లో మ‌ళ్లీ కొత్త రేటుకు సాగుతోంది, ఇప్పుడు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు, మ‌ళ్లీ ఆల్ టైం హైకి చేరింది, ఇక అంత‌ర్జాతీయంగా కూడా బంగారం ధ‌ర‌లు భాగా పెరుగుతున్నాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగింది. దీంతో ధర రూ.51,320కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.180 పెరుగుదలతో రూ.47,030కు చేరింది.

ఇక బంగారం దారిలోనే వెండి కూడా న‌డుస్తోంది, ఇది కూడా భారీగా పెరుగుతోంది.కేజీ వెండి ధర ఏకంగా రూ.600 పెరిగింది. దీంతో ధర రూ.52,900కు చేరింది… ఇక శ్రావ‌ణం సేల్ వ‌చ్చే రోజుల్లో భారీగా ఉంటుంది క‌నుక మ‌ళ్లీ ఇంకా పెరుగుతుంది ప‌సిడి అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు.