భారీగా పెరిగిన బంగారం 60 వేల రికార్డ్ ఈరోజు రేట్లు

భారీగా పెరిగిన బంగారం 60 వేల రికార్డ్ ఈరోజు రేట్లు

0
129

బంగారం ధ‌ర పెరుగుతూనే ఉంది.. దాదాపు 16 రోజులుగా బంగారం ధ‌ర పెరుగుతోంది కాని ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు, అయితే స్వ‌ల్పంగా బంగారం నేడు పెరిగింది, ఇక అర‌వై వేల మార్క్ చేరుతోంది బంగారం ధ‌ర‌.
10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం అతి స్వల్పంగా పెరిగి రూ.57005 వద్ద ముగిసింది.

ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన గోల్డ్ ధర రూ. 59130గా ఉంది. 24 క్యారెట్స్ . చెన్నై, కోయంబత్తూర్, మధురై, విజయవాడ, భువనేశ్వర్, విశాఖపట్నంలో కూడా 10 గ్రాముల రూ.59130గా ఉంది.
ఇక మ‌రో రెండు రోజుల్లో 60 వేల మార్క్ చేరుతుంది అంటున్నారు వ్యాపారులు.

ఇక వెండి ధ‌ర కూడా అలాగే ప‌రుగులు పెడుతోంది, కేజీ వెండి ధ‌ర రూ. 77,840కు చేరింది. రూ 80వేల దిశగా వెండి పరుగులు తీస్తోంది. ఈ సీజ‌న్ లో భారీగా బంగారం పెరుగుదల క‌నిపించింది అంటున్నారు వ్యాపారులు.