భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

0
84

పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి… నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టాయి కాని ఈ వారం మాత్రం ప్రతీ రోజు బంగారం ధర పరుగులు పెడుతోంది, నేడు బంగారం వెండి ధరలు పెరిగాయి.. మరి పుత్తడి మార్కెట్లో ఎలా ట్రేడ్ అవుతోంది. రేట్లు ఓసారి చూద్దాం.

 

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 పెరుగుదలతో రూ.46,530కు ట్రేడ్ అవుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా . రూ.250 పెరుగుదలతో రూ.42,650కు చేరింది.. వచ్చే రోజుల్లో పుత్తడి ధర పెరుగుతుంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.

 

 

బంగారం ధర పైకి కదిలితే.. వెండి రేటు కూడా పెరిగింది.. వెండి ధర ఏకంగా రూ.1200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.70,500కు ట్రేడ్ అవుతోంది.. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరుగుతాయి అని చెబుతున్నారు బులియన్ వ్యాపారులు.