భయపెడుతున్న బ్లాక్ ఫంగస్ వ్యాధి ? అసలు ఈ వ్యాధి ఏమిటి లక్షణాలు ఇవే

భయపెడుతున్న బ్లాక్ ఫంగస్ వ్యాధి ? అసలు ఈ వ్యాధి ఏమిటి లక్షణాలు ఇవే

0
87

ఈ కరోనా నుంచి కోలుకుంటున్న కొందరు బ్లాక్ ఫంగస్ వ్యాధికి గురి అవుతున్నారు.. అయితే అతి తక్కువ మందికి మాత్రమే ఈ వ్యాధి వస్తోంది, అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి అంటే.. ముకోర్ మైకోసిస్ అనేది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి.

ఇది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి. దీన్నే బ్లాక్ ఫంగస్ అంటారు..

 

మరి ఈ వ్యాధి లక్షణాలు కచ్చితంగా తెలుసుకోండి.

1. ముఖంలోని కండరాలు తిమ్మిరి ఎక్కుతాయి

2. నీరసం కళ్లు ఎర్రగా మారతాయి

3..కన్ను వాచినట్లు ఉంటుంది ఎర్రగా పెద్దగా గుడ్డు మారుతుంది

4. ముక్కు కాస్త వాస్తుంది వాపుతో పాటు కందినట్టు కనిపిస్తుంది.

 

అయితే ఈ వ్యాధి సోకిన వారు వెంటనే వైద్యులని కలవాలి, లేకపోతే చాలా ఇబ్బంది, ఇక చాలా మందికి ఈ వ్యాధి సోకిన తర్వాత కనుచూపు పోతోంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది వేగంగా అటాక్ అవుతోంది.

ఈ ఫంగస్ ఒక రకమైన బూజు గాలిలో ఉంటుంది…ఢిల్లీ అహ్మదాబాద్ , బెంగళూరు లాంటి నగరాల్లో కొంత మంది ఈ వ్యాధి సోకి ఆసుపత్రులకు వస్తున్నారు.