రాగి చెంబులో నీళ్లు తాగడం వెనుక వాస్త‌వం తెలుసా త‌ప్ప‌క తెలుసుకోండి

-

రాగిబిందెల్లో నిల్వ చేసిన నీరు మ‌న పెద్ద‌లు తాగేవారు, అంతేకాదు రాగి గ్లాసులు తెచ్చుకుని అందులో నీరు తాగేవారు అలాగే రాత్రి రాగి చెంబుతో నీరు పోసి ఉద‌యం తాగేవారు, కాని ఈరోజుల్లో ఎవరూ ఇలా తాగ‌డం లేదు.

- Advertisement -

అయితే ఇలా ఎందుకు చేసేవారు అంటే ఓ కార‌ణం ఉంది..ఈకోలీ అనే బ్యాక్టీరియా ఫుడ్‌ పాయిజనింగ్‌కి కారణం అవుతుంది…. నీళ్లను రాగిబిందెల్లో నిల్వ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా చనిపోతుంది. ఆనీరు రాగి గిన్నెలో బిందెలో ఉంటే… అందుకే అంత మంచిది,  ఇలా తాగితే జీర్ణ వ్య‌వ‌స్ధ బాగుంటుంది, ఇక రాగి బిందెలో నీరు తాగితే మంచి అరుగుద‌ల ఉంటుంది.

అంతేకాదు మెద‌డు చురుగ్గా ప‌ని చేస్తుంది, ఇక చ‌దువుకునే పిల్ల‌ల‌కు ఇలా నీరు ఇస్తే వారికి చాలా మంచిది.. ఎముక‌లు దృడంగా ఉంటాయి…ఇక బీపీ స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది అంటున్నారు వైద్యులు..
షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న వారు కూడా ఈ నీరు తాగితే చాలా మంచిది. ఇక పూజ‌గ‌దిలో కూడా రాగి చెంబు పెడ‌తారు.. ఇలా పెడితే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...