తన పెళ్లికి వారం ముందు తల్లికి పెళ్లి చేసిన కుమార్తె ఎందుకంటే

-

ఉదయ్ నగర్ లో ఓ స్పెషల్ వివాహం జరిగింది, తన తల్లి జీవితం గురించి ఆలోచించిన కుమార్తె స్వల్పిక ఓ మంచి పని చేసింది, తన తల్లి ఓ ఆస్పత్రిలో సీనియర్ హెడ్ నర్స్ …అయితే కుమార్తెని బాగా చదివించింది.. ఏకంగా మెడిసన్ చేయించి డాక్టర్ ని చేయించింది, ఇక కుమార్తెకి వివాహం చేయాలి అని భావించింది, భర్త చనిపోయిన తర్వాత మరో వివాహం చేసుకోకుండా అలా ఉద్యోగం చేస్తూ కుమార్తెని మెడిసన్ చదివించింది.

- Advertisement -

అయితే ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తన తల్లిని ఎవరు చూస్తారు అనే బెంగ బాధ కుమార్తెకు కలిగాయి.. తన స్నేహితుడు విశాల్ గున్ని కి తల్లి చనిపోయింది, తండ్రి ఒంటరిగా ఉంటున్నాడు, వీరిద్దరూ మాట్లాడుకుని తన తల్లికి విశాల్ తండ్రికి వివాహం జరిపించారు, ఇలా వివాహం చేసిన వారం తర్వాత.

ఆమె ఓ డెంటిస్ట్ ని వివాహం చేసుకుంది, బిహర్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఈ ఇద్దరు జంటలకు అందరూ విషెస్ తెలియచేశారు, విశాల్ అలాగే స్వల్పిక ఇద్దరూ చిన్నతనం నుంచి క్లాస్ మేట్స్ , మొత్తానికి తనకు తల్లి లేదు అనే బాధ అతనికి ఉండేది.. ఇప్పుడు స్వల్పిక తల్లి అతనిని అంతే ప్రేమగా చూసుకుంటుంది అని ఆశతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | ఢిల్లీ ఎన్నికలపై మోడీ ఫోకస్.. రేపు ఢిల్లీలో పర్యటన

ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ(PM Modi) దృష్టి సారించారు. అందులో భాగంగా...

Rythu Bharosa | తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్… రైతు భరోసా ఎప్పుడంటే..

తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 14 నుంచి...