ఈ రోజుల్లో ఇంకా కట్నాలు కోసం కానుకల కోసం వేధించే వారు చాలా మంది ఉన్నారు, ఇక కట్నం సరిగ్గా ఇవ్వకపోతే చాలా మంది వివాహం చేసుకోవడం లేదు.. ఏకంగా పెళ్లి మండపంలో వారిని వదిలేస్తున్న పెళ్లి కొడుకులు ఉంటున్నారు, అయితే వీరిపై పోలీసులకు కంప్లైంట్ ఇస్తున్న వారు ఉన్నారు.
ఇక తాజాగా ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలోని ఇజ్జత్నగర్లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకున్నాడు, అయితే తర్వాత ఆమెని కల్యాణ మంపడంలో వదిలేసి వెళ్లాడు, దీంతో ఆమె తరపున వారు పోలీసులని ఆశ్రయించారు, అతను మెడికల్ షాపు చేసుకుంటున్నాడు, అతనికి అశోక్ నగర్ కు చెందిన అమ్మాయితో వివాహం చేశారు.
అయితే ఇక్కడ కానుకలు ఇచ్చి పుచ్చుకునే సమయంలో గొడవలు జరిగాయి ఇరు వర్గాల మధ్య.. దీంతో ఆమెని అక్కడ వదిలేసి వెళ్లిపోయారు, ఇదేమి గోలరా అంటూ పెళ్లి కొడుకు ఆమెని అక్కడ వదిలేసి వెళ్లాడు, కంప్లైంట్ ఇవ్వడంతో అస్సలు వెనక్కి తగ్గలేదు, దీంతో పోలీసులు ఇరు వర్గాలకు రాజీ చేస్తున్నారు.
.