వైఎస్‌ షర్మిల పాదయాత్రలో తేనెతీగల దాడి..పరిస్థితి ఉద్రిక్తం..పలువురికి తీవ్ర గాయాలు

0
71

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఊహించని పరిణామం ఎదురైంది. యాదాద్రి జిల్లాలోని మోటకొండూరు నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వెళ్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. ఏ ప్రమాదంలో వైయస్సార్ టిపి పార్టీ కార్య కర్తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అయితే ఈ తేనె తీగల దాడి నుంచి వైయస్ షర్మిల మాత్రం తప్పించుకున్నారు. ప్రస్తుతం వైయస్ షర్మిల ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తుంది..