Breaking news- సీఎంకు తప్పిన పెను ప్రమాదం

Big accident missed by CM ..

0
74

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కి ప్రమాదం తప్పింది. వారణాసి పర్యటనకు ఇవాళ వచ్చిన సీఎం యోగి సర్క్యూట్ హౌస్ నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొట్టడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు.