LPG సిలిండర్ పై భారీ ఆఫర్ – వీరికి మాత్రమే – కండిషన్లు ఇవే

0
106

ఒకటో తేది వచ్చింది అంటే గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉంటుందా అని వినియోగదారులు ఆలోచనలో ఉంటారు. మొత్తానికి ఈ నెల సాదారణంగానే ఉంది గ్యాస్ సిలిండర్ ధర… అయితే తాజాగా గ్యాస్ వినియోగదారులకి ఓ ఆఫర్ ఇస్తోంది ఈ వాలెట్ సంస్థ పేటీఎం.. మరి ఈ ఆఫర్ ఏమిటి అనేది చూద్దాం.

మీరు పేటీఎంలో LPG సిలిండర్ బుక్ చేస్తే ఏకంగా రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మరి అందరు కస్టమర్లకు ఈ ఆఫర్ ఉందా అంటే దీని వివరాలు చూద్దాం.

ముందుగా మీరు పేటీఎం యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి అందులో గ్యాస్ బుకింగ్ పై క్లిక్ చేయండి అక్కడ మీ సర్వీస్ హెచ్ పీ ఇండెన్ ఇలా ఏది అయితే అది ఎంచుకోవాలి మీ డీలర్ ను సెలక్ట్ చేసుకోవాలి ఎల్బీజీ ఐడి నంబర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి సిలిండర్ బుక్ చేసేటప్పుడు రూ. 800 క్యాష్ బ్యాక్ సెలక్ట్ చేసుకోవాలి. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు 48 గంటల్లో ఓ స్క్రాచ్ కార్డు వస్తుంది అందులో మీకు పది రూపాయల నుంచి 800 రూపాయల వరకూ ఎంతైనా రివార్డ్ రావచ్చు స్క్రాచ్ కార్డును వారం రోజులోగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకు లభిస్తుంది.

గమనిక… టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేది ఉంటుంది.