రాజకీయం Flash: బిగ్ షాక్..చిరంజీవి రాజీనామా By Alltimereport - August 10, 2022 0 80 FacebookTwitterPinterestWhatsApp తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టిడిపి అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆ పార్టీకి రాజీనామా చేశారు. నారా లోకేష్ ప్రతినిత్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కీలక నేత గంజి చిరంజీవి ఆ పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది.