కాంగ్రెస్‌కు బిగ్ షాక్..బీజేపీ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?

0
67

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీలన్నీ ప్రజలకు దగ్గరవుతున్నాయి. మరోవైపు వలసలు ఇప్పుడు అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లోకి వలసలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా విశ్వసనీయ సమాచారం మేరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ గోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. కేంద్ర హోంమత్రి అమిత్ షాతో భేటీ ఈ వార్తలకు ఆజ్యం పోస్తుంది.