Flash News- జార్ఖండ్ సీఎంకు బిగ్ షాక్..!

0
75

ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ సోరెన్​కు రాజకీయంగా షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించింది. ఈమేరకు గవర్నర్​ రమేశ్​ బైస్​కు నివేదిక సమర్పించింది.