ఫ్లాష్..ఫ్లాష్: టీఆర్ఎస్ కు బిగ్ షాక్..రాజీనామాకు సిద్దమైన ఎర్రబెల్లి..

0
77

తెలంగాణాలో రాజకీయం వేడెక్కింది. ఓ వైపు  కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇస్తూ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు అధికార పార్టీ టిఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఈ నెల 7న ఆయ‌న టీఆర్ఎస్‌కు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.