Breaking: ఏపీ సీఎం జగన్ కు ఎన్నికల సంఘం బిగ్ షాక్..

0
115

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. వైసీపీ శాశ్వత అధ్యక్షునిగా జగన్ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో పార్టీలకు శాశ్వత పదవులు ఉండవని ఎన్నికల సంఘం ఈ మేరకు వైసీపీకి ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ శాశ్వత అధ్యక్షుని ఎన్నిక ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఈసీ స్పష్టం చేసింది.