Flash: బీజేపీకి బిగ్ షాక్..కాంగ్రెస్ పార్టీలోకి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు

0
79

త్రిపురలో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహాలు తమ ఎమ్మెల్యే పదవులతో పాటు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న త్రిపురలో అధికార బీజేపీ – ఐపీఎఫ్టీ బలం 33కు పడిపోయింది. వీరిద్దరు కాంగ్రే పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలు మరో ఏడాదిలో జరుగనున్న సమయంలో ఎమ్మెల్యేలు పార్టీ మారడం బీజేపీ పార్టీకి పెద్ద షాక్.