కాంగ్రెస్​ పార్టీకి బిగ్ షాక్..మాజీ కేంద్ర మంత్రి గుడ్​బై

0
138
Telangana Congress Party

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్​పీఎన్​ సింగ్​.. కాంగ్రెస్​కు గుడ్​బై చెప్పారు. ఆర్పీఎన్ సింగ్ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించారు.. దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన భాజపాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.