Big Breaking- కాంగ్రెస్‌కు గట్టి షాక్..సీనియర్ నేత రాజీనామా

0
92
Hath se Hath Jodo

కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. హస్తం పార్టీలో కీలక నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. కాగా కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.