బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డీకే అరుణకు ఊహించని షాక్ తగిలింది. ఆమె కూతురుపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాలతో IPC 323, 336, 341, 384, 448, 506 R/W 34 SC ST POA Act కి 3(C) ,3(r) , 3(s) సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు FIR నమోదు చేశారు. బంజారా హిల్స్ లోని PVP ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు చేస్తున్న తమపై శృతి రెడ్ది దూషించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఎలీషా బాబు. ఈ నేపథ్యంలోనే.. పోలీసులకు పక్కా ఆధారాలు సమర్పించారు ఎలీషా బాబు. దీనితో DK అరుణ కూతురిపై SC,ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి డీకే అరుణకు బిగ్ షాక్..ఆమె కూతురిపై SC,ST అట్రాసిటీ కేసు
Big shock to former minister DK Aruna..Sc, ST atrocity case against her daughter