మజ్లిస్ పార్టీకి బిగ్ షాక్..నలుగురు ఎమ్మెల్యేలు జంప్

0
77

మజ్లిస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బిహార్​లో ఆ పార్టీ తరఫున ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు. మజ్లిస్ బిహార్ విభాగం అధ్యక్షుడు అఖ్తారుల్ ఇమాన్ తప్ప మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ పార్టీలో చేరారు. షానవాజ్, ఇజార్ అస్ఫీ, అంజార్ నైమీ, సయ్యద్ రుక్నుద్దీన్ ఆర్జేడీ కండువా కప్పుకున్న వారిలో ఉన్నారు.