Flash: సోనియా, రాహుల్ కు ఈడీ బిగ్ షాక్!

0
68

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ కు ఈడీ బిగ్ షాకిచ్చింది. కాంగ్రెస్​కు చెందిన హెరాల్డ్​ హౌస్​లోని యంగ్ ఇండియన్​ ఆఫీస్​ను సీజ్ చేస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించింది. తమ అనుమతులు లేకుండా ఆ కార్యాలయాన్ని ఎవరూ తెరవకూడదని స్పష్టం చేసింది.