Breaking news- తెరాసకు బిగ్ షాకిచ్చిన మాజీ మంత్రి

0
74

తెలంగాణ: తెరాసకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే వలసలు గుబులు మొదలైన గులాబీ నేతలు తాజాగా మాజీ మంత్రి నిర్ణయంతో తల పట్టుకుంటున్నారు. గత కొన్నిరోజుల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శలు చేస్తున్నమాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. బీజేపీలో చేరతారని భావించిన ఆయన తాజాగా హస్తం పార్టీలో చేరనున్నారు. గతంలోనే కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌ లోకి వచ్చిన జూపల్లి తిరిగి సొంత పార్టీలో చేరబోతున్నారు.