ఫ్లాష్..ఫ్లాష్: అమిత్ షా పర్యటనలో బిగ్ ట్విస్ట్..జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ

0
77

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేడు తెలంగాణ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనలో మరో బిగ్ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అమిత్‌ షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ లంచ్‌మీట్‌ కాబోతున్నారు. అమిత్‌ షా ఆహ్వానం మేరకు 15 నిమిషాల పాటు ఇద్దరి సమావేశం జరగనుంది. అయితే ఈ మీట్ లో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతుందా? లేక ఇటీవల RRR సినిమా చూసిన షా దానిపై తారక్ తో మాట్లాడబోతున్నారా? అనే చర్చ జోరుగా సాగుతుంది.