బిగ్ ట్విస్ట్..బీహార్ సీఎంతో PK భేటీ..ఏం జరగబోతుంది?

0
85

దేశ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ PK భేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే వీరిద్దరూ ఏ అంశాలపై చర్చిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. బీహార్ లో బీజేపీని పడగొట్టి మరీ నితీష్ సీఎం అయ్యి పంతం నెగ్గించుకున్నారు. అయితే వీరిద్దరూ 2024 ఎన్నికలపై,దేశంలో కొత్త కూటమిపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.