బిగ్ బ్రేకింగ్… కరోనాకు మందు వచ్చేసింది…. ఎక్కడో కాదు మన దేశంలోనే…

బిగ్ బ్రేకింగ్... కరోనాకు మందు వచ్చేసింది.... ఎక్కడో కాదు మన దేశంలోనే...

0
136

ప్రపచం మొత్తం కరోనా వైరస్ కు అతలా కుతలం అవుతున్న సంగతి తెలిసిందే… ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వదలడంలేదు… కరోనా వైరస్ విరుగుడుకు మందుకనుగొనేందుకు అనేక కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి… కొందరు ట్రైల్స్ వరకు వచ్చారు… అయితే నిపుణలు మాత్రం కరోనాకు మందు రావాలంటే కనీసం ఏడాదైనా పడుతుందని అంటున్నారు…

ఇది ఇలా ఉండగా కరోనాకు మందు వచ్చిందని రామ్ దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రాణాంతకర ఈ వ్యాధికి గిలోయ్ అశ్వగంధతో చికిత్స చేయవచ్చని అన్నారు… కరోనా సోకిన రోగులపై గిలోయ్ అశ్వగంధ పరీక్షలు ఇప్పటికే జరిగాయని అన్నారు…

వాటిని తిన్న తర్వాత తినక ముందు ఇచ్చామని అన్నారు దీంతో వందశాతం రికవరీ రేటు సున్నాశాతం మరణా రేటు ఉందని తెలిపారు… అయితే ప్రస్తుతం క్లినికల్ కంట్రోల్ జరుగుతోందని అన్నారు… పతాంజలి పరిశోధన పూర్తయిందని శాస్త్రీయ పత్రాలు దేశం ముందు త్వరలోనే ఉంచుతామని బాబు చెబుతున్నారు…