Breaking: బీహార్ సీఎం కి కరోనా పాజిటివ్

0
78

కరోనా మహమ్మారి సామాన్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల అని తేడా లేకుండా ఎంతో మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా..తాజాగా బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు అధినేత నీతీష్ కుమార్ మరోసారి కరోనా బారిన పడ్డారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ముఖ్యమంత్రి కరోనా పరీక్షలు నిర్వహించుకోగా ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మధ్య తనని కలిసిన వాళ్ళు కరోనా టెస్టులు చేయించుకోవాలని నితీష్ కుమార్ సూచించారు.