బైక్ పై రయ్ రయ్ అంటు దుమ్ములేపుతున్న ఎమ్మెల్యే రోజా…

బైక్ పై రయ్ రయ్ అంటు దుమ్ములేపుతున్న ఎమ్మెల్యే రోజా...

0
93

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా ప్రతిపక్షాలపై సంలచన వ్యాఖ్యలు చేస్తూనిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది… ఆమె ఏం మాట్లాడినా ఏ కార్యక్రమం చేసినా అది వైరల్ కవాల్సిందే…

నగరిలో రోజా అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపడుతోంది… ప్రజలకు కావాల్సిన పనులను స్వయంగా చేస్తుంది రోజా… ఈ క్రమంలో రోజా నగరి నియోజకవర్గానికి రెండు బైక్ అంబులెన్స్ లను తీసుకువచ్చింది…

శ్రీసిటీ హీరో మోటార్స్ కంపెనీ బైక్ అంబులెన్స్ వాహనాలను రోజా అందజేసింది.. వాటిన రోజా కొద్దిసేపటిక్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో తన చేతుల మీదుగా రోజా ప్రారంభించింది… ఆతర్వాత బైక్ అంబులెన్స్ ను కొద్దిసేపు నడిపి సందడి చేశారు…