బైక్ ఉన్నవారికి షాకింగ్ న్యూస్… హెల్మెట్ కు కొత్త రూల్స్ పెట్టిన కేంద్రం…

బైక్ ఉన్నవారికి షాకింగ్ న్యూస్... హెల్మెట్ కు కొత్త రూల్స్ పెట్టిన కేంద్రం...

0
93

టూవిలర్ వాహనదారుల విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది… ఈమేరకు రవాణ రహదారుల మంత్రిత్వ శాఖ నోటీసులను జారీ చేసింది.. ఇక నుంచి బీఐఎస్ మార్క్ ఉన్న హెల్మెట్ ను వాడాలని తెలిపింది… హెల్మెట్ పెట్టుకున్నా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి…

దీనికి ప్రధాన కారణం ఆయా కంపెనీలు కనీస ప్రమాణాలు పాటించకుండా విచ్చల విడిగా హెల్మెట్ల తయారి అమ్మకాలు చేస్తున్నారు…దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది మరణిస్తున్నారు… అయితే ఇక నుంచి బీఐఎస్ మార్క్ ఉన్న హెల్మెట్ నే వాడాలని తెలిపింది…

వినియోగదారులు హెల్మెట్ కొనేటప్పుడు బీఐఎస్ మార్కు ఉన్న హెల్మెల్ ను కొనుగోలు చేయాలని తెలిపింది… బీఐఎస్ మార్కు లేకుండా హెల్మెట్ అమ్మితే వారికి జరిమానతోపాటు జైలు శిక్ష విధించనుంది… అలాగే అలాంటి హెల్మటె కొన్నవారిపై కూడా చర్యలు తీసుకుంటారు…