బైకర్ చనిపోవడంతో – ట్రాఫిక్ పోలీసులపై దాడి చేసిన ప్రజలు – వీడియో

-

కర్ణాటకలోని మైసూరులో దారుణం జరిగింది.. బోగాది రింగ్ రోడ్డు దగ్గర ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో దేవరాజ్ తన స్నేహితుడు సురేష్తో కలిసి బైక్పై అటుగా వెళ్తున్నారు. ఈ సమయంలో బైక్ ఆపాలి అని కోరారు, అయితే బైక్ అదుపుతప్పి దేవరాజ్ కింద పడిపోయాడు, దీంతో తలకు తీవ్ర గాయమైంది వెంటనే చూస్తే అతను మరణించాడు.
వెంటనే స్ధానికులకు అక్కడ ప్రజలకు ఈ విషయం తెలిసింది… పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.. స్థానికులు ఏఎస్సైలు స్వామినాయక్, మాదేగౌడ, కానిస్టేబుల్ మంజులపై దాడిచేశారు. పోలీసు జీపును నెట్టేసి తలకిందులు చేశారు. దీనిపై పోలీసులు మాట్లాడారు, అతను మా వల్ల చనిపోలేదు అని  బైక్ను టిప్పర్ ఢీకొనడం వల్లే మృతి చెందాడని వివరణ ఇచ్చారు.  దీనిపై విచారణ జరుపుతున్నారు.
వాహనాల తనిఖీ సమయంలో కచ్చితంగా బైక్ కారుపై వెళ్లేవారు పోలీసులకి సహకరించాలి వారు అడిగిన అన్నీ పత్రాలు చూపించాలి …కాని కొందరు మాత్రం బైక్ ని వేగంగా పోనిస్తారు, ఆ సమయంలో తొందరలో కూడా ప్రమాదాలు జరుగుతాయి.అయితే ఇక్కడ ఏం జరిగింది అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు,
ఈ వీడియో మీరు చూడవచ్చు
.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...