Flash: మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ ఏకగ్రీవ ఎన్నిక

0
74

మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు. ఈరోజు జరిగిన మణిపూర్ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఇటీవల మణిపూర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 60 స్థానాలకు గానూ… 32 స్థానాల్లో గెలుపొందింది. పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో ఏకగ్రీవంగా బీరెన్ సింగ్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.