పుట్టిన రోజు భావోద్వేగానికి గురి అయిన పవన్…. ఎందుకో తెలుసా

పుట్టిన రోజు భావోద్వేగానికి గురి అయిన పవన్.... ఎందుకో తెలుసా

0
101

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు… ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు కేక్ కట్ చేసి పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు…

నిన్న రాత్రి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టలో సోమశేఖర్, అరుణాచలం, రాజేంద్రలు పవన్ జన్మదిన సందర్భంగా 25 అడుగుల ఫ్లెక్సీలు కడుతుండగా వారికి విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందారు… మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు…

ఈ ఘటనపై పవన్ స్పందించారు… జనసైనికుల మరణం తీవ్ర విషాదాన్ని నింపిందని పవన్ అన్నారు… మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు పవన్ తెలిపారు… అంతేకాదు వారి కుటుంబానికి అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు…