పవన్ బీజేపీకి దగ్గర అవ్వాలంటే కచ్చితంగా ఈ కండీషన్స్ కు ఒప్పుకోవాలట…

పవన్ బీజేపీకి దగ్గర అవ్వాలంటే కచ్చితంగా ఈ కండీషన్స్ కు ఒప్పుకోవాలట...

0
87

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు… తాను ఎప్పుడు బీజేపీకి దూరంగా లేమని ఇటీవలే ఆయన చెప్పడంతో పవన్ పొలిటికల్ జెర్నీ ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…

పవన్ తర్వలో బీజేపీకి దగ్గర అవ్వబోతున్నారనే చర్చ కూడా జోరందుకుంది… అయితే దీనికి కొన్ని కండీషన్స్ పెట్టిందట బీజేపీ…. తమతో కలిసి పనిచేయాలంటే ఖచ్చితంగా పవన్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని తేల్చి చెబుతోందట…

అలా అయితేనే తమతో కలిసి పనిచేయాలని చెబుతోందట… క్షేత్ర స్థాయిలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలకు ధీటుగా ఎదగాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని అంటున్నారు… మొత్తానికి ఈ విషయం సస్పెన్స్ గా మారిందనే చెప్పాలి… చుద్దాం ఏం జరుగుతుందో…