బీజేపీ అంటే ఏక్ నాథ్ షిండేలా తయారీ సంస్థనా: కేసీఆర్

0
79

బీజేపీ అంటే ఏక్ నాథ్ షిండేలా తయారీ సంస్థనా అని కేసీఆర్ మండిపడ్డారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టి చెప్పింది ఏమీ లేదని, ప్రధానమంత్రి ఏమి మాట్లాడారో ఆయనకే తెలియదు అంటూ ఎద్దేవా చేశారు.  వారికి సరుకూ లేదు. సబ్జెక్టు లేదు. బబ్రజా మానం. భజగోవిందం. వాళ్లు తెలంగాణకు చేసింది ఏమీ లేదు. గ్యాస్ సిలిండర్ ధరలు ఎందుకు పెరిగాయి. తెలంగాణాలో చేతకాని బీజేపీ అవసరం లేదు.