బీజేపీ కీలక నేతలు అరెస్ట్..

0
92

బీజేపీ నేతలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసాడు. కారణం ఏంటంటే..ఇటీవలే 4 రోజుల క్రితం బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా..తాజాగా  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ‘అమరుల యాదిలో అనే సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా ప్రదర్శించిన స్కిట్ విషయంలో నేడు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరిని విచారిస్తున్నట్టు హయత్ నగర్ సీఐ తెలిపాడు.