బిజెపి సభ సక్సెస్

బిజెపి సభ సక్సెస్

0
80
Sri JP Nadda,BJP National Working President addressing at a public meeting at Exhibition grounds in Hyderabad on Sunday. Pic:Style photo service.

ఎగిబిషన్ గ్రౌండ్‌లో బీజీపీ నిర్వహించిన నడ్డా సభ సక్సెస్ అయింది. బీజేపీలో చేరడానికి భారీ ఎత్తున పలు పార్టీలు నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో సభ కిక్కిరిసిపోయింది. ముఖ్యానంగా తెలుగుదేశం నుంచి బిజెపిలో చేరికలు భారీగా జరిగాయి. టిడిపి సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు బిజెపిలో చేరడంతో అయన అభిమానులు, దేశం నాయకులూ జూడ ఆయన బాట పట్టారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులూ తారలి వచ్చారు. హైదరాబాద్ జిల్లా కంటే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచే తెలుగు తమ్ముల్ల్లు భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. సమరంగారెడ్డి, మువ్వా సత్యనారాయణ, శ్రీనివాస్, హైద్రాబాద్ నుంచి లేఖల దీపఙ్కరెడ్డి, దినేశ యాదవ్, ఓం ప్రకాష్, శ్రీధర్, దుర్గాప్రసాద్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు చేరారు. టీఆర్ ఎస్ కు చెందిన దయాకర్, ఇప్పటికి బిజెపి తీర్థం పుచిక్కుకున్నారు.