Breaking: బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

0
80

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఎల్లారెడ్డి పేటకు చెందిన బీజేవైఎం నేత టీఆర్ఎస్ పార్టీపై అనుచిత పోస్ట్ పెట్టడంతో వివాదం ముదిరింది. దీనితో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.  ఈ ఘటనలో బీజేపీ కార్యకర్త ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు గాయపడ్డ కార్యకర్తను పరామర్శించడానికి ఎల్లారెడ్డి పేట వెళ్తున్న రాజాసింగ్ ను పోలీసుల అరెస్ట్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.