బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

BJP MLA Itala Rajender sensational remarks

0
139

తెలంగాణ: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో హుజురాబాద్‌ నుంచే పోటీ చేస్తానని.. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద పోటీకి సిద్దమమని పేర్కొన్నారు.

టీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో మంత్రివర్గ భేటీకి ముందే నిర్ణయాలు తీసుకునేవారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడే వందల ఎకరాలు ఉన్నవారికి రైతుబంధు ఎందుకంటూ ప్రశ్నించానని ఈటల గుర్తుచేశారు.