రాజకీయం Flash: బీజేవైఎం నేత లడ్డూ యాదవ్ అరెస్ట్ By Alltimereport - August 18, 2022 0 80 FacebookTwitterPinterestWhatsApp హైదరాబాద్: బీజేవైఎం నేత లడ్డూ యాదవ్ అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. కాగా లడ్డూ యాదవ్ ఆగస్టు 15న ఒవైసీపై రెచ్చగొడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.