బొత్స ఇంటి ముందు టెన్షన్ టెన్షన్…

బొత్స ఇంటి ముందు టెన్షన్ టెన్షన్...

0
120

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిముంది టెన్షన్ వాతావరణం నెలకొంది…. ఈరోజు కేబినెట్ భేటీ తర్వాత రాజధానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే…

అందుకే టీఎన్ఎస్ ఎఫ్ నాయకులు బొత్స ఇంటిని ముట్డించారు… రాజధాని మార్చోద్దంటూ నినాదాలు చేశారు…దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు…

ముందస్తు జాగ్రత్త నిమిత్తం బొత్స ఇంటిముందు బలగాలను మొహరించారు… ప్రస్తుతం అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది… కేబినెట్ భేటీ లో సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు….