అక్కా చెల్లెల్లు ఇద్దరూ ఆపరేషన్ తో అబ్బాయిలుగా మారారు- కారణం ఇదే

-

సృష్టిలో పుట్టిన తర్వాత అలా ఉంటేనే బాగుంటుంది, మార్పులు గతంలో ఉండేవి కాదు, కాని ఇప్పుడు కొందరు అబ్బాయిలు అమ్మాయిల్లా, అమ్మాయిలు అబ్బాయిల్లా మారుతున్నారు..జన్యు లోపాల కారణంగా అమ్మాయిలు గా మారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది అబ్బాయిలకు, సమాజంలో ఇది జరుగుతోంది.

- Advertisement -

కాని మరో విషయంగా చూస్తే అమ్మాయిలు అబ్బాయిలు గా మారిపోవడం అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇలాంటివి మనం సినిమాలకు మాత్రమే చూసి పరిమితం అనుకుంటాం… కాని ఇక్కడ నిజంగా నిజజీవితంలో జరిగితే ఆశ్చర్యకరమే అని చెప్పాలి.

ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెల్లు ఇదే చేశారు… ఇద్దరు అక్కా చెల్లెళ్లు లింగ మార్పిడి చేసుకుని అబ్బాయిలు గా మారి పోయారు..
ఇది మన దాయాదీ దేశం పాకిస్ధాన్ లో జరిగింది, ఇద్దరూ ఉన్నత కుటుంబం ధనవంతుల కుటుంబానికి చెందిన వారు.. పైగా ఇద్దరూ సిస్టర్స్..

ఏటిపికల్ జెనీటిలియా అనే సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇద్దరు అక్క చెల్లెలు. అయితే వీరి వయసు పెరుగుతుంది కానీ జననేంద్రియాలు మాత్రం సరిగ్గా రూపుదిద్దుకోవడం లేదు. వీరి సమస్య చాలా మందికి చూపించినా ఎక్కడా మార్పు రాలేదు,
వయస్సు వచ్చినప్పటికీ ఋతుస్రావం కాకపోవడం తో తల్లిదండ్రులు ఆందోళన చెందారు, చివరకు ఇద్దరూ లింగమార్పిడి చేయించుకున్నారు. ఇప్పుడు ఇది సంచలనం అయింది, ఇక ఇద్దరి పేర్లు కూడా మార్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...