టీఆర్ఎస్ కార్కు బ్రేకులు..

టీఆర్ఎస్ కార్కు బ్రేకులు..

0
95

ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగిందని అనుకున్న వ్యం కంటే వేలాది కోట్ల రూపాయలతో వ్యయం చేసి, ప్రాజెక్టు నిర్మించారని అవినీతి విచారణ జరిపిస్తామని, బిజెపి నేత కేంద్ర మంత్రి నడ్డ పేర్కొన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపిని తెలంగాణలో బలోపేతం చేయడానికి కంకణం కట్టుకున్నది పార్టీ. ఇందులో భాగంగా కేంద్ర నేతలు ఒక్కొక్కరుగా వచ్చి. మంతనాలు జరుపుతున్నారు.కే.పి నద్ద చేసిన వ్యాఖ్యలపై తలంగాన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. నాద్ద ఎవరో తనకు తెలియదని. ఆయన చేసిన వ్యాఖ్యాలు పచ్చి అబ్ధలని అన్నారు.