బ్రేకింగ్ ఏపీ మంత్రి కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్…

బ్రేకింగ్ ఏపీ మంత్రి కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్...

0
100

కరోనా వైరస్ ఎవ్వరిని వదలడంలేదు… మనుషుల్లో ఉన్నోడు లేనోడు అన్న వ్యత్యాసాలు చూసుకుంటున్నారు… కానీ కరోనా వైరస్ మాత్రం తనకు అందరు సమానమే అన్నట్లు ప్రవర్తిస్తుంది… ఈ మయదారి గతంలో మహమ్మారి బ్రిటన్ ప్రధానిని వదలలేదు ఆఫ్రికా బెగ్గర్ ను వదలలేదు…

అలాగే సినిమా హీరోలను వదలకుంది సినిమా హాల్లో స్వీపర్ ను వదలడం లేదు… తన దృష్టిలో అందరు సమానమే అన్నట్లు ప్రవర్తిస్తుంది… తాజాగా ఏపీ మంత్రి కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి… ఇటీవలే ఆమంత్రి మేనత్త అనారోగ్యంతో మృతి చెందింది… ఆమె అంత్యక్రియలకు మంత్రిగారు కూడా హాజరు అయ్యారు…

దీంతో అధికారులు అనుమానంతో మంత్రిగారి కుటుంబికులకు కరోనా పరీక్షలు చేశారు.. అందులో మంత్రికి నెగిటివ్ రాగా ఆయన కుటుంబంలో యుగ్గురుకి కరోనా పాజిటివ్ వచ్చింది… దీంతో అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు… మంత్రిగారి నివాసాన్ని కంటైన్ మెంట్జోన్ గా ప్రకటించారు… బారికేండ్లు ఏర్పాటు చేసి శానిటైజ్ చేస్తున్నారు…