బ్రేకింగ్ .. భారీగా పెరిగిన బంగారం ధరలు మరి వెండి రేట్లు ఇవే

బ్రేకింగ్ .. భారీగా పెరిగిన బంగారం ధరలు మరి వెండి రేట్లు ఇవే

0
88

బంగారం ధర మళ్లీ పెరిగింది. రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, మే నెలలో పుత్తడి ధరలు పెరుగుతున్నాయి కానీ ఎక్కడా తగ్గడం లేదు…ఇక బంగారం వెండి ధరలు నేడు మార్కెట్లో ఎలా ఉన్నాయి అనేది ఓసారి చూద్దాం.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడం వల్ల దేశీ మార్కెట్లో కూడా పసిడి రేటు పరుగులు పెట్టిందని వ్యాపారులు అంటున్నారు.

 

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.630 పెరిగింది దీంతో రూ.49,180కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.44,610కు చేరింది. ఇక బంగారం ధర ఇంటర్నేషనల్ గా 5 శాతం మేర పెరిగింది.

 

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.76,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.. ఇక వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.