రెండు రోజులుగా తగ్గిన పుత్తడి నిన్న పరుగులు పెట్టింది.. మళ్లీ నేడు కూడా పరుగులు పెట్టింది బంగారం ధర. ఇక బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది… బంగారం వెండి ధరలు మార్కెట్లో గత నెల కంటే ఈ నెల 2 రోజుల్లోనే ఆల్ టైం హైకి చేరాయి.
హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర పెరిగింది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పెరిగింది. దీంతో రేటు రూ.46,090కు చేరింది…ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరుగుదలతో రూ.42,250కు ట్రేడ్ అవుతోంది. రెండు రోజులు తగ్గిన పుత్తడి నేడు మళ్లీ భారీగా పెరిగింది.
బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా కిలోకి రూ.1,300 పెరిగింది.. దీంతో కేజీ వెండి ధర రూ.70,000కు చేరింది.
మళ్లీ బంగారం పై పెట్టుబడులు పెట్టడంతో బంగారం ధర భారీగా పెరుగుతోంది.. స్టాక్స్ పై కంటే బంగారం పై ఈ రెండు రోజులు పెట్టుబడి పెట్టారు వ్యాపారులు.