బ్రేకింగ్ — డ్రైవింగ్ లైసెన్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం..

-

మనం కారు బైక్ ఏది నడిపినా కచ్చితంగా మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే… లేదంటే భారీ ఫైన్లు కట్టాల్సిందే.. ఇక ఇప్పుడు నేరుగా ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు, మీకు బాగా డ్రైవింగ్ వస్తే టెస్ట్ లో పాస్ అయితే వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నారు.

- Advertisement -

తాజాగా మీకు ఓ గుడ్ న్యూస్ ఏమిటి అంటే, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే నిబంధనలను ప్రభుత్వం సరళీకృతం చేయబోతోంది. ఇప్పటి వరకూ ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి RTO కార్యాలయంలో డ్రైవింగ్ పరీక్షకు హాజరు అవ్వాలి. ఈ సమయంలో మీరు పాస్ అయితేనే మీకు లైసెన్స్ ఇస్తారు.

అయితే రాబోయే రోజుల్లో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఆలోచిస్తోంది.
ఇక్కడ మీరు డ్రైవింగ్ శిక్షణ పొందితే ఇక్కడ మీకు ఎలాంటి పరీక్ష లేకుండానే లైసెన్స్ జారీ చేస్తారు… ఇక దీని కోసం ప్రజల అభిప్రాయాలు కూడా సేకరిస్తోంది కేంద్రం. అయితే ఇలాంటి డ్రైవింగ్ కేంద్రాలు కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలి.. అలాంటి వారికి మాత్రమే ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...