దేశంలో రోజుకి సుమారు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి, ఎక్కడ చూసినా పాజిటీవ్ కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి….పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి… ఇక మరికొన్ని కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి.
అయితే దాదాపు రికార్డులు చూస్తు ఉంటే 10 స్టేట్స్ లో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి అని తెలియచేస్తున్నారు నిపుణులు…. నమోదు అవుతున్న కేసుల్లో 71శాతం ఈ10 స్టేట్ లో నమోదు అవుతున్నాయి.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్,
ఢిల్లీ, కర్ణాటక
కేరళ, హర్యాన
పశ్చిమ బెంగాల్
తమిళనాడు
ఆంధ్రప్రదేశ్
రాజస్థాన్
ఈ స్టేట్స్ లో కేసులు దారుణంగా నమోదు అవుతున్నాయి.