బ్రేకింగ్ — ఇక పై ఇంట్లోనూ మాస్క్ వాడాల్సిందే – గాలి ద్వారా వేగంగా వైరస్

బ్రేకింగ్ -- ఇక పై ఇంట్లోనూ మాస్క్ వాడాల్సిందే - గాలి ద్వారా వేగంగా వైరస్

0
86

బయటకు వెళితేనే కాదు ఇంట్లో ఉన్నా కచ్చితంగా ఇక మాస్క్ పెట్టుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు..

కరోనా వైరస్.. ముక్కు, నోరు, కళ్ల ద్వారా మాత్రమే మరొకరికి సోకుతుందనుకున్నాం. ఇక ఇప్పుడు గాలి ద్వారా కూడా సోకుతోంది. దీనిపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వైరస్ గాలిలో అతి తక్కువ సమయం మాత్రమే ఉంటుంది.

 

 

చాలా మంది ఇప్పటి వరకూ గాలి ద్వారా వైరస్ సోకదు అని అనుకున్నారు… కాని వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుంది అంటున్నారు నిపుణులు. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ పెట్టుకుని తిరగడం మంచిదని సూచిస్తున్నారు..

కరోనా నిబంధనలు ప్రజలు పాటించాలి అని చెబుతున్నారు నిపుణులు.

 

 

ఇప్పుడు మాస్కులు చాలా మంది బయటకు వచ్చిన సమయంలో వాడటం లేదు కాని బయటకు వచ్చిన సమయంలో కచ్చితంగా మాస్కులు శానిటైజర్లు వాడాల్సిందే..ప్రస్తుత గడ్డుకాలం మరో ఆరు వారాల పాటు ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.. కచ్చితంగా మాస్కులు పెట్టుకుని శానిటైజర్లు వాడాలి అని చెబుతున్నారు నిపుణులు.